డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ జోగులాంబ గద్వాల జిల్లా కి చెందిన సంస్కృతాంధ్ర కవి, రచయిత. ఈ జిల్లాలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు వీరి స్వగ్రామం. 1948 ఫిబ్రవరి 9 వ తేదిన జన్మించారు. ఫాతీమాబీబీ, హసన్ వీరి తల్లిదండ్రులు. మహమ్మద్ హుసేన్ 1971లో తెలుగు భాషోపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 2001లో తెలుగు భాషోపన్యాసకులుగా ఉద్యోగ విరమణ చేశారు. 'వేనరాజు - సమకాలీన సాంస్కృతికోద్యమాల ప్రభావం' అను అంశంపై ఎం.ఫిల్., 'అలంపూరు సీమ - సంస్కృతాంధ్ర సాహిత్యం' పై పి.హెచ్.డి., చేశారు.
రచనలు
1. అలంపురి జోగులాంబికా నక్షత్రమాల
2. కోయిల శతకం.
3. దేవదత్తం (పద్య సంపుటి)
4. హుసేన్ గీతములు
5. నేను - చుట్టూ (వచన కవితా సంపుటి)
6. విష్ణ్వష్టకం (సంస్కృతం)
7. విఘ్నేశ్వర స్తోత్రావళీ (సంస్కృతం)
8. చైతన్య ప్రవాహం (గేయ సంపుటి)
9. సర్కారు ఆసుపత్రి (నాటిక)
10. బతుకు బాగుచేసుకుంటా (నాటిక)
11. లోక సుఖం (నాటిక)
12. రైతులేని రాజ్యం (నాటిక)
రచనలు
1. అలంపురి జోగులాంబికా నక్షత్రమాల
2. కోయిల శతకం.
3. దేవదత్తం (పద్య సంపుటి)
4. హుసేన్ గీతములు
5. నేను - చుట్టూ (వచన కవితా సంపుటి)
6. విష్ణ్వష్టకం (సంస్కృతం)
7. విఘ్నేశ్వర స్తోత్రావళీ (సంస్కృతం)
8. చైతన్య ప్రవాహం (గేయ సంపుటి)
9. సర్కారు ఆసుపత్రి (నాటిక)
10. బతుకు బాగుచేసుకుంటా (నాటిక)
11. లోక సుఖం (నాటిక)
12. రైతులేని రాజ్యం (నాటిక)
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి