6, సెప్టెంబర్ 2026, ఆదివారం
పవనపుత్ర శతకం -26 వ పద్యం
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు,
పవనపుత్ర శతకం
22, మార్చి 2026, ఆదివారం
గంగరాజం బిడ్డ మరికొన్ని కథలు
గంగరాజం బిడ్డ మరికొన్ని కథలు పూడూరి రాజిరెడ్డి రాసిన కథా సంపుటి. ఇందులో 12 కథలు ఉన్నాయి. "ఈ కథల్లో కొన్ని నావి, కొన్ని వాళ్ళవి, మరికొన్ని నావో వాళ్ళవో చెప్పలేని కథలు ఉన్నాయి" అంటాడు రచయిత. వేములవాడకు చెందిన రచయిత హైదరాబాద్లో జర్నలిస్టుగా స్థిరపడ్డారు. 2008 నుంచి కథలు రాస్తున్నారు. ఇది వారి ఆరో పుస్తకం. ఇందులో ఒకటి రెండు కథలు కొంచెం అస్పష్టంగా అనిపిస్తాయి కానీ, మనసు పెట్టి చదివితే మనసుకు హత్తుకునే కథలే. ఆలోచింపజేసే కథలే. చదివించే గుణమున్న కథలే. చాలా కథల్లో లీలగా, జీరగా శృంగార స్పర్శా ఉంది. కొన్ని కథలు లోలోనే గిలిగింతలు పెట్టి నవ్విస్తాయి. చిన్న సమస్య కథలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వారు తమని తాము చూసుకుంటారు. కథలన్నీ బాగున్నాయి.
కాపీలకు - Sapien Stories Pvt. Lmtd. -9912460268
లేబుళ్లు:
పుస్తక సమీక్షలు,
పుస్తకాలు
6, మార్చి 2026, శుక్రవారం
పవనపుత్ర శతకం పద్యం 25
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు,
పవనపుత్ర శతకం
పవనపుత్ర శతకం -పద్యం 24
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు,
పవనపుత్ర శతకం
పవనపుత్ర శతకం -పద్యం 23
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు,
పవనపుత్ర శతకం
పవనపుత్ర శతకం- పద్యం 22
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు,
పవనపుత్ర శతకం
28, ఫిబ్రవరి 2026, శనివారం
పవనపుత్ర శతకం- పద్యం 21
లేబుళ్లు:
నా వీడియోలు,
పద్యాలు,
పవనపుత్ర శతకం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
