పేజీలు
ముంగిలి
ఉద్యోగుల కొరకు
విద్యార్థుల కొరకు
నా గురించి
30, అక్టోబర్ 2019, బుధవారం
భారత స్వాతంత్ర్య పోరాట వీరుల స్మృతిలో...శ్వాసలోన దేశమే గీతం
12, అక్టోబర్ 2019, శనివారం
ప్రగతిచక్రాల కింది ఖాకీ
ఉడికీఉడకని మెతుకులు
ఉప్పుడికిన బట్టలు
హీటెక్కిన కాళ్ళు
నిద్రకు నోచని కళ్ళు
హూనమైన ఒళ్ళు
గతుకుల రోడ్డుపై పయనం
సీట్లపైనే శయనం
రోజూ ఏదో ఒక యుద్ధం
తప్పదు అనునిత్యం.
వాన, చలి, ఎండ
కాలం ఏదైనా
కదలక తప్పని బతుకుచక్రం.
ఆగిపోతే చేరుటెట్లా గమ్యం?
- ఎన్. జయన్న
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)