Downloads లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Downloads లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2025, మంగళవారం

కొత్తకలాలు

కొత్తకలాలు (కవిత్వ సంకలనం) 👈 Download


 భాషా బోధన ప్రధానమైన లక్ష్యాలలో సృజనాత్మకత ఒకటి. విదాార్థులలో దాగున్న సృజనాత్మకతని వెలికితీయడం, పిల్లలని సృజనకారులుగా తీర్చిదిద్దడం భాషోపాధ్యాయుల కర్తవ్యం. పిల్లల సృజనాత్మకతను గుర్తించడానికి, పదును పెట్టడానికి ఉపాధ్యాయుడు కూడా సృజనకారుడై ఉండాలి. ఎప్పటికప్పపడు ఉపాధాాయులు తమ సృజనాత్మకతను అభివృద్ది చేసుకోవాలి. అందులో భాగంగానే మా కాంపెాక్స్ భాషోపాధ్యాయులు తమలోని సృజనాత్మకతకు  అక్షర రూపాన్నిస్తూ,  తొలి ప్రయత్నంగా ఈ కవితల  పుస్తకాన్ని  తీసుకువస్తున్నారు. రానున్న కాలంలో ఇది మరింత విస్తృతమై, పలు కోణాలలోా ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను  వ్యక్తీకరిస్తారని, తద్వారా విద్యార్థులను  సృజనకారులుగా తీర్చిదిద్దగలరని ఆశిస్తూ, అభినందనలు తెలుపుతున్నాను. 

 -కె. పరమేశ్వర్ రెడ్డి,

   కాంపెక్స్ ప్రధానోపాధాాయులు 

30, జూన్ 2020, మంగళవారం

శతాబ్ది రక్కసి (హైకూ)- e book

Download free e-book

శతాబ్ది రక్కసి

కరోనా హైకూలు


 సంపాదకులు: డా  తలతోటి పృథ్వీ రాజ్