22, మార్చి 2026, ఆదివారం

గంగరాజం బిడ్డ మరికొన్ని కథలు


 గంగరాజం బిడ్డ మరికొన్ని కథలు పూడూరి రాజిరెడ్డి రాసిన కథా సంపుటి. ఇందులో 12 కథలు ఉన్నాయి. "ఈ కథల్లో కొన్ని నావి, కొన్ని వాళ్ళవి, మరికొన్ని నావో వాళ్ళవో చెప్పలేని కథలు ఉన్నాయి" అంటాడు రచయిత. వేములవాడకు చెందిన రచయిత హైదరాబాద్లో జర్నలిస్టుగా స్థిరపడ్డారు. 2008 నుంచి కథలు రాస్తున్నారు. ఇది వారి ఆరో  పుస్తకం. ఇందులో ఒకటి రెండు కథలు కొంచెం అస్పష్టంగా అనిపిస్తాయి కానీ, మనసు పెట్టి చదివితే మనసుకు హత్తుకునే కథలే. ఆలోచింపజేసే కథలే. చదివించే గుణమున్చ కథలే.  చాలా కథల్లో లీలగా, జీరగా శృంగార స్పర్శా ఉంది. కొన్ని కథలు లోలోనే గిలిగింతలు పెట్టి నవ్విస్తాయి. చిన్న సమస్య కథలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వారు తమని తాము చూసుకుంటారు. కథలన్నీ బాగున్నాయి. 

కాపీలకు - Sapien Stories Pvt. Lmtd. -9912460268 

6, మార్చి 2026, శుక్రవారం

పవనపుత్ర శతకం పద్యం 25


 

పవనపుత్ర శతకం -పద్యం 24


 

పవనపుత్ర శతకం -పద్యం 23


 

పవనపుత్ర శతకం- పద్యం 22


 

25, ఫిబ్రవరి 2026, బుధవారం

అలంపూర్ సీమపై గడియారం రామకృష్ణ శర్మ గారి పద్యం


 

పవనపుత్ర శతకం - పద్యం 20


 

పవనపుత్ర శతకం - పద్యం 19


 

పవనపుత్ర శతకం - పద్యం 18


 

పవనపుత్ర శతకం - పద్యం 17


 

పవనపుత్ర శతకం - పద్యం 16


 

23, ఫిబ్రవరి 2026, సోమవారం

పవనపుత్ర శతకం - పద్యం 15


 

పవనపుత్ర శతకం - పద్యం 14


 

పవనపుత్ర శతకం - పద్యం 13

 


8, ఫిబ్రవరి 2026, ఆదివారం

పవనపుత్ర శతకం - పద్యం 12


 https://youtube.com/shorts/XAbJSkBLAJ0?si=7tlAFonX48gVVgha

పవనపుత్ర శతకం - పద్యం 11


 

పవనపుత్ర శతకం - పద్యం 10

పవనపుత్ర శతకం - పద్యం 10 

పవనపుత్ర శతకం - పద్యం 9

పవనపుత్ర శతకం -పద్యం 9 

పవనపుత్ర శతకం- పద్యం -8

 పవనపుత్ర శతకం- పద్యం -8

పవనపుత్ర శతకం - పద్యం 7

పవనపుత్ర శతకం- పద్యం 7 

30, జనవరి 2026, శుక్రవారం

పవనపుత్ర శతకం- పద్యం -5

పవనపుత్ర శతకం -పద్యం -5 

పవనపుత్ర శతకం - పద్యం 4

పవనపుత్ర శతకం -పద్యం-4 

పవనపుత్ర శతకం- పద్యం 3

 https://youtube.com/shorts/QG-n1uHRh8w?si=Oric-FevURXQYD2Y