కోట్ల
వెంకటేశ్వరరెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రముఖ కవి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. జలజం సత్యనారాయణతో
కలిసి తెలంగాణ రచయితల వేదికకు జిల్లా బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. నానీల రచనలో
వీరిది అందెవేసిన చెయ్యి. 'నూరు తెలంగాణ నానీలు ', ' నాన్నా! నాలా ఎదుగు ' , 'మనిషెల్లిపోతుండు
', 'గుండె కింద తడి ', రహస్యాలు లేని
వాళ్ళు, రంగు వెలసిన జెండా వంటి కవితా సంకలనాలు వెలువరించాడు.
నాలుగు సార్లు రంజని-కుందుర్తి అవార్డ్ అందుకున్నాడు. సమతా రచయితల సంఘం వారి ఉత్తమ
కవితా సంపుటి అవార్డును 1998లో అందుకున్నారు.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి