17, ఆగస్టు 2014, ఆదివారం

పాలమూరు కవులు - టి.వి. భాస్కరాచార్య



టి.వి. భాస్కరాచార్య మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. కళాకారుడు. వీరు డాక్టర్ వి.వి.ఎల్. నరసింహరావు సాహిత్య ప్రస్థానంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. వీరు కవి గానే కాకా శిల్పిగా, చిత్రకారుడిగా, నటుడిగా విశేష ప్రతిభను కనబరిచి పలువురిచే ప్రశంసలందుకున్నారు. ఒకానొక సందర్భంలో వీరిని ప్రజా కవి కాళోజి '' ఆల్ రౌండర్ '' గా ప్రశంసించారు.
== రచనలు ==
* రక్తం కక్కిన రాత్రి
* సూర్యులిద్దరు ఆకాశం ఒక్కటి
* తపో భూమి

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి