23, ఆగస్టు 2014, శనివారం

ఆటవెలది


కలిసి పోని మనసు కారణంబున జనం 
సఖులు వంద వున్న సఖ్యతేది 
యిట్టి మనిషి కింక యేడ్పు వొక్కటి గతి 

జయుడి మాట యిదియె జాబిలమ్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి