4, ఫిబ్రవరి 2013, సోమవారం

నే..తీసిన ఫోటో

అందమైన దృశ్యాలు ఎక్కడ కనబడినా నా సెల్ కెమరా  కన్నుగొడుతుంది. అలాంటి వాటిలో ఇదొకటి.  భద్రాచలం దగ్గరలోని పర్ణశాలలో ఓ సాయం సంద్య  క్లిక్ మన్న ఫోటో  ఇది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి