20, ఫిబ్రవరి 2013, బుధవారం

ఆటవెలది .4

కానలోన పూలు కాసి రాలును చాల
పంచునెన్ని పూలు పరిమళాన్ని
మంచినంటు పంచు మనుషులు కొందరే
జయుడి మాట యిదియె జాబిలమ్మ
!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి