21, ఫిబ్రవరి 2013, గురువారం

ఒరేయ్ ఉగ్రవాది!

ఒరేయ్! ఉగ్రవాది!
మనుషులను  పిట్టలకన్నా దారుణంగా మట్టుబెట్టమన్న నీ మతపిచ్చికి మంటబెట్టుకో !
లేదా...
నీ మతాన్ని మడిచి నీ ముడ్డిలో దోపుకో!
ఒరేయ్! ఉన్మాది!
ఉన్నాడో లేడో తెలియిని దేవుడి కొరకు
ఉన్న మనుషులనెందుకు లేకుండా చేస్తున్నావు?
లుంబిని వన దహనాలతో
గోకుల్ చాట్ విద్వంసాలతో
నీ రక్తదాహం తీరలేదా?
మళ్ళి ఇప్పుడు దిల్సుక్ నగర్ గుండె మీదెందుకు గాయం చేసావు?
పదుల సంఖ్యలో ప్రాణాలెందుకు తీసావు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి