పేజీలు
ముంగిలి
ఉద్యోగుల కొరకు
విద్యార్థుల కొరకు
నా గురించి
5, ఫిబ్రవరి 2013, మంగళవారం
ఆటవెలది. 3
కంటిలోన గింత
కరుణలేని
మనిషి
మనసులోన కొంత మంచి లేక
మనిషి యెట్లు యవును మానుయవును గాని
జయుడి మాట నిజము జాబిలమ్మ!
కన్ను జేరి నలుసు కలత బెట్టిన గాని
వొళ్ళు జీరి బోవ వోర్వ వచ్చు
యముని బాధకన్న యధికమేరా నింద
జయుడి మాట యిదియె జాబిలమ్మ!
05.02.2013
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి