ఏప్రిల్ 2025 లో చదివిన పుస్తకాలు
1. చెన్నకేశవ శతకం - ఊర ఈశ్వర్ రెడ్డి
2. గడ్డి పూలు (పిల్లల కవితలు)- సంపాదకుడు వెన్నెల సత్యం
3. స్వప్న వీణ (మణిపూసలు) - వెన్నెల సత్యం
4. వాసంతిక (గజళ్ళు) - వెన్నెల సత్యం
5. జోగులాంబ దేవి శతకం - వారణాసి నాగేశ్వరరావు చారి
6. పూలరేకులు (హైకూలు) - పొట్లూరి మోహన రామపసాద్
7. నీ ప్రేమ సాక్షిగా (మొగ్గలు) - పోలే వెంకటయ్య
8. శ్రీ జమ్ములమ్మ శతకం - వారణాసి నాగేశ్వరాచారి
9. మల్దకంటయ్య శతకం - వారణాసి నాగేశ్వరాచారి
మే 2025 లో చదివిన పుస్తకాలు
1. ఎర్రమల్లెలు (నవల)- రోజా రాణి దాసరి
2. మెమరీస్ ఆఫ్ మంగలిపల్లి (కథలు)- నరేష్ కుమార్ సూఫీ
3. కశ్పి (వచన కవితలు)- అవుసుల భాను ప్రకాష్
4. రేగడి విత్తులు (నవల) - చంద్రలత
5. ట్రెండింగ్ పద్యాలు (శతకం) - అవుసుల భాను ప్రకాష్
చదవడమే కాక ఆయా పుస్తకాల విశ్లేషణ మాకు తెలియచేస్తే బాగుంటుంది...
రిప్లయితొలగించండిప్రయత్నం చేస్తానండి. మీ సూచనకు ధన్యవాదాలు 🙏🙏
రిప్లయితొలగించండి