5, డిసెంబర్ 2013, గురువారం

రుబాయీనడుచుకుంటు వెళ్తుంటే నడిచిరావా దూరాలు!
పాక్కుంటు పైకెళితే దిగిరావా శిఖరాలు!
అలసత్వం మాని నీవు అలుపెరుగక అడుగేస్తే...
తరలివచ్చి, తలవొంచును లెక్కలేని లక్ష్యాలు!!
                                      
                                      - నాయుడుగారి జయన్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి