4, జూన్ 2025, బుధవారం

ఏప్రిల్, మే నెలల్లో చదివిన పుస్తకాలు

 ఏప్రిల్ 2025 లో చదివిన పుస్తకాలు 

1. చెన్నకేశవ శతకం - ఊర ఈశ్వర్ రెడ్డి 

2. గడ్డి పూలు (పిల్లల కవితలు)- సంపాదకుడు వెన్నెల సత్యం 

3. స్వప్న వీణ (మణిపూసలు) - వెన్నెల సత్యం 

4. వాసంతిక (గజళ్ళు) - వెన్నెల సత్యం 

5. జోగులాంబ దేవి శతకం - వారణాసి నాగేశ్వరరావు చారి 

6. పూలరేకులు (హైకూలు) - పొట్లూరి మోహన రామపసాద్

7. నీ ప్రేమ సాక్షిగా (మొగ్గలు) - పోలే వెంకటయ్య 

8. శ్రీ జమ్ములమ్మ శతకం - వారణాసి నాగేశ్వరాచారి 

9. మల్దకంటయ్య శతకం - వారణాసి నాగేశ్వరాచారి 


మే 2025 లో చదివిన పుస్తకాలు 

1. ఎర్రమల్లెలు (నవల)-  రోజా రాణి దాసరి 

2. మెమరీస్ ఆఫ్ మంగలిపల్లి (కథలు)- నరేష్ కుమార్ సూఫీ 

3. కశ్పి (వచన కవితలు)-  అవుసుల భాను ప్రకాష్ 

4. రేగడి విత్తులు (నవల) - చంద్రలత 

5. ట్రెండింగ్ పద్యాలు (శతకం) - అవుసుల భాను ప్రకాష్


2 కామెంట్‌లు:

  1. చదవడమే కాక ఆయా పుస్తకాల విశ్లేషణ మాకు తెలియచేస్తే బాగుంటుంది...

    రిప్లయితొలగించండి
  2. ప్రయత్నం చేస్తానండి. మీ సూచనకు ధన్యవాదాలు 🙏🙏

    రిప్లయితొలగించండి