2, మే 2016, సోమవారం

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో ఇచ్చిన సమస్యకు నా పూరణ


సమస్య: 20119 - పాటు బడిన వారి కెట్లు ఫలితము దక్కున్కందం.  చాటున మెక్కియు లంచము
               ధీటుగ పనిజేయక మరి దినములు గడిపెన్
               ఘాటుగ పరులను తిట్టియు
               పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి