ఓ నేతా!
నీవు చెప్పిందేమిటి?
చేస్తుందేమిటి?
నిర్మాణమన్నావ్
విధ్వంసానికి ఒడిగడుతున్నావ్
వెలుగుల్లోకి ప్రస్తానమన్నావ్
చీకట్లోకి నెట్టేశావ్
వరాల జల్లులు కురిపిస్తన్నావ్
నడ్డి విరిచి, వాతలు పెడుతున్నావ్
ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతదన్నావ్
ఆరాచకాన్ని సృస్టిస్తున్నావ్
ఓ నేతా!
నీవు చెప్పిందేమిటి?
చేస్తుందేమిటి?
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి