21, జులై 2014, సోమవారం

ఆటవెలది


కళ్లలోన నీరు కాల్వలు గట్టగా 
కూడు లేకమాడు కుక్షి తోటి 
పాడగలుగు టేల పావన మూర్తిని? 
జాలి జూపి జెప్పు జాబిలమ్మ!


€

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి