పేజీలు
ముంగిలి
ఉద్యోగుల కొరకు
విద్యార్థుల కొరకు
నా గురించి
20, జనవరి 2013, ఆదివారం
ఆప్తమిత్రుడు
వీడితో ఏ క్షణాన పరిచయం అయిందో తెలువదు కాని... బాల్యం నుండి కలిసే తిరిగాం. కలిసే తిన్నాం ,ఉన్నాం. వాడు నాకో ఔషధశాల. ఎన్ని కష్టాలొచ్చినా, వాడి దగ్గర ఓ అయిదు నిమిషాలు సంభాషిస్తే చాలు. అన్ని హుష్ కాకే. పేరు గురు. మాదే ఊరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి