18, జనవరి 2013, శుక్రవారం

పాపి కొండల్లో నేను..

                                                                                                                               15.01.2011
                                                                                                                                 శనివారం
ఆ రోజు 7 గ.ల కు భద్రాచలం నుండి బయలుదేరాను -మిత్రులు గురు,బషీర్, గిరిలతో  కలిసి.
9 గ.ల కు కూనవరం. 10 గ.ల కు  పాపికొండల ప్రయాణం. లాంచిలో ప్రయణం ఓ  మధురానుభూతి. గోదారి తల్లి అలల మీద ప్రయాణం  అమోఘం. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు...ఆ ప్రకృతి ...ఆ సౌందర్యం ...వర్ణించతరం కాదు. మీరు చూస్తేనే తెలుస్తుంది. వెళ్ళండి వీలుంటే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి