పేజీలు
ముంగిలి
ఉద్యోగుల కొరకు
విద్యార్థుల కొరకు
నా గురించి
22, జనవరి 2013, మంగళవారం
.ఆటవెలది. 1
ఆ.వె. చదువుకునగ రాదు చదువు 'కొనగ' వచ్చు
విద్య కూడ నేడు విఫణి సరుకు
'ధనము'న పనులగును 'ధర'లోన యిప్పుడు
జయుడి మాట నిజము జాబిలమ్మ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి