4, సెప్టెంబర్ 2014, గురువారం

ఆటవెలది



        ఏమి జేయ పసిడి నేమి జేయ పదవి
 గుణము గల్గినట్టి గురువు కిలను
 కాంచి గారవించె కరము లుంటే జాలు
 జయుడి మాట యిదియె జాబిలమ్మ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి