11, డిసెంబర్ 2012, మంగళవారం

ఏదో చెప్పాలని ఉంది..

ఏదో చెప్పాలని ఉంది.
 కాని ఏమి చెప్పను.
నా దేశం అవినీతి మయమైపోయిందని చెప్పనా ? 
కుళ్ళిన రాజకీయాలతో నిండిపోయిందని చెప్పనా?
ఏమని చెప్పను?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి