బతుకలేకో
బతుకనీకో
పదో
పరకో
అప్పు చేసి
తీర్చలేక తిప్పలు పడే
సామాన్యుడి ఫోటోలు
పత్రికల్లో ముద్రిస్తాయట బ్యాంకులు -
అతను అవమాన భారం భరించలేక
ఉసురు తీసుకున్నీక.
మరి
ఒక్కొక్కడు 100 కోట్లు , ఆపై మాటేనట
మొత్తం 98,884 కోట్లు
ఎగేసిన బడా బాబుల ఫోటోలు కూడా
ముద్రిస్తాయా బ్యాంకులు!?
పేదోడికో నీతి , పెద్దోడికో నీతి అన్న
నిజాన్ని నిరూపిస్తాయా ?!
బతుకనీకో
పదో
పరకో
అప్పు చేసి
తీర్చలేక తిప్పలు పడే
సామాన్యుడి ఫోటోలు
పత్రికల్లో ముద్రిస్తాయట బ్యాంకులు -
అతను అవమాన భారం భరించలేక
ఉసురు తీసుకున్నీక.
మరి
ఒక్కొక్కడు 100 కోట్లు , ఆపై మాటేనట
మొత్తం 98,884 కోట్లు
ఎగేసిన బడా బాబుల ఫోటోలు కూడా
ముద్రిస్తాయా బ్యాంకులు!?
పేదోడికో నీతి , పెద్దోడికో నీతి అన్న
నిజాన్ని నిరూపిస్తాయా ?!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి