గద్వాల సంస్థాన ప్రభువుల వంశవృక్షం
బక్కమ్మ
|
↓(పెంపుడు కుమారుడు)
పెద శోభనాద్రి|పెదసోమ భూపాలుడు|సోమనాద్రి
(1663-1712)
రాణి అమ్మక్కమ్మ| | రాణి లింగమ్మ
(సోమనాద్ర పెద్దభార్య)| |(సోమనాద్రి చిన్నభార్య)
(1746-47) (1747-60)
|
↓(దత్తపుత్రుడు)
రాజా తిరుమలరావు
(1760-64)
రాణి మంగమ్మ| |రాణి చొక్కమ్మ
(తిరుమలరావు పెద భార్య) | | (తిరుమలరావు చిన్న భార్య)
(1764- ... ) (1764- 68)
| | −−−−−−−−−−−→ ↓(చొక్కమ్మ మరిది)
| రాజా రామరాయలు
| (1768-83)
|
| (చొక్కమ్మ
కుమారులు)
↓ (రాజ
రామరాయల పెంపుడు కుమారులు)
↓
−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−− ↓
రాజా చినసోమభూపాలుడు రాజా చిన రామభూపాలుడు
(1784-1815) (1816-28)
|
↓(ఏకైక
కుమారై)
లింగమ్మ
(రా.సీ.రా.భూ. రెండవ భార్య )
|------------−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−−− | (1861-63)
| |భర్త| రాజా సీతారామభూపాలుడు
| (రాజా చిన రామభూపాలుడి ఇల్లరికపు అల్లుడు)
| (1828-61)
| వెంకటలక్ష్మమ్మ ||
అనంతమ్మ
| (రా.సీ.రా.భూ. మొదటి
భార్య) (రా.సీ.రా.భూ.మూడవ భార్య)
| (1867-87)
| |
|(లింగమ్మ
దత్తపుత్రుడు) |
↓ |
రాజా సోమభూపాలుడు | (వెంకటలక్ష్మమ్మ
దత్తపుత్రుడు)
(1863-66) ↓
రాజా రామభూపాలుడు
(1887-1923)
|భార్య||రాణి లక్ష్మీదేవి (1923-35)
|
|
(దత్తపుత్రుడు)
↓
రాజా చిన సీతరామభూపాలుడు
(1935-46)
||భార్య||రాణి ఆదిలక్ష్మిదేవమ్మ
(1946-47)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి