4, ఆగస్టు 2014, సోమవారం

ఆటవెలది


కట్టవద్దు జోడు కరుణరహితులందు  
ముట్టవద్దు యెపుడు మూర్ఖవరుని 
తిట్టవద్దు, కూడు తిరిప మడిగెవాణ్ణి 
జయుడి మాట యిదియె జాబిలమ్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి