12, జులై 2014, శనివారం

జాబిలమ్మ!



  



          ఏమి జేయ పసిడి యేమి జేయ పదవి
 గుణము గల్గినట్టి గురువు కిలను
 కాంచి గారవించె కరము లుంటే జాలు
 జయుడి మాట యిదియె జాబిలమ్మ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి